ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్కి చెందిన ఓ కూలీ బుధవారం ఉదయం పై నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు నుంచి జారి పడి ప్రమాదవశాత్తు మరణించాడు. అయితే ఆ విషయాన్ని యాజమాన్యం గోప్యం ఉంచేందుకు ప్రయత్నిస్తుంది.