అతిగా మద్యం తాగి కారు నడుపుతూ ఓ మహిళా వైద్యురాలు ...డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయింది. పైగా తనిఖీలకు సహకరించకుండా పోలీసులపై చిందులేసింది. డాక్టర్ అయిన తనకే పరీక్షలు నిర్వహిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Published Sat, May 30 2015 8:29 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement