అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం గుల్యపాలెం గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా గ్రామంలో చిరుత సంచరిస్తోండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ అంశాన్ని అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published Sat, Sep 17 2016 9:22 AM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement