భోగాపురం సన్ రే బీచ్లో చిన్నారి మృతదేహం!. | local people identify unknown child's body found at boghapuram beach | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 1 2015 7:36 PM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM

విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం సన్ రే బీచ్కి గురువారం సాయంత్రం గుర్తుతెలియని చిన్నారి మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు ...పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఆ మృతదేహం వారం క్రితం (గత గురువారం) విశాఖలో డ్రెయినేజీ పడి గల్లంతైన అదితిదిగా అనుమానిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement