జల్లికట్టు సమస్య ఒకటి రెండు రోజుల్లో పరిష్కారమవుతందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే అన్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖకు పలు ప్రతిపాదనలు అందాయని చెప్పారు. తమిళనాడు ప్రజల మనోభావాలను కేంద్రం గౌరవిస్తుందని అన్నారు.
Published Fri, Jan 20 2017 2:04 PM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM
Advertisement
Advertisement
Advertisement