'వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు లబ్ధి' | Manda Krishna Madiga Protest continuous to Implement SC Categorization | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 26 2016 2:29 PM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసేవరకూ జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement