నోట్ల రద్దు: మన్మోహన్‌ లేచి నిలబడగానే..! | manmohan singh ready to talk on demonetisation | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 24 2016 1:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

పెద్దనోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో గురువారం కూడా గందరగోళ దృశ్యాలు పునరావృతమయ్యాయి. పెద్దనోట్ల రద్దుపై సభలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ లేచి నిలబడి మాట్లాడేందుకు ఉద్యుక్తుడవుతుండగానే మళ్లీ గందరగోళం చెలరేగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement