సిద్ధాంతాల కోసమే రాష్ట్రపతిగా పోటీ | Meira Kumar kicks off presidential campaign in telangana | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 3 2017 2:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్‌ సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్ధాంతాల కోసమే రాష్ట్రపతి ఎన్నికలలో నిలబడినట్లు తెలిపారు. తనకు మద్దతు ప్రకటించిన 17 రాజకీయ పార్టీలకు మీరా కుమార్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement