ప్రాజెక్టులను అడ్డుకునే వారిని ఉరితీసినా పాపం లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా తాము ముం దుకు సాగుతుంటే.. ఆ ప్రాజెక్టులను అడ్డుకునే దిశగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపిం చారు.
Published Fri, Mar 3 2017 7:39 AM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement