పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య సమరం ఖరారయింది. లలిత్‌గేట్, వ్యాపమ్ స్కాంలపై పాలక, ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదరలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు పదవుల నుంచి వైదొలగకపోతే సమావేశాలను సాగనివ్వబోమని కాంగ్రెస్ స్పష్టంచేయగా.. అటువంటి రాజీనామాలు ఏవీ ఉండబోవని, ఎవరి హెచ్చరికలకూ తాము లొంగబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
Published Tue, Jul 21 2015 7:34 AM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
Advertisement