‘నయీమ్‌’ ఎఫ్‌ఐఆర్‌లో మండలి డిప్యూటీ చైర్మన్‌ | MLC Nethi Vidya Sagar name File in gangster nayeem case! | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 23 2016 9:37 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు, ప్రజాప్రతినిధుల్లో కొందరు నయీమ్‌కు సహకరించారని ఇప్పటివరకు ఆరోపణలు పరోక్షంగా రాగా, తొలిసారి ఓ ప్రజాప్రతినిధి పేరును ఈ కేసులో పోలీసులే ప్రస్తావించడం రాజకీయ సంచలనానికి దారితీసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement