తెలుగు సినీ పరిశ్రమను కలవరపెడుతున్న డ్రగ్స్ రాకెట్ కేసులో మరో కీలక పరిణామం. ఇప్పటివరకు ఆరుగురు సినీ ప్రముఖులను ప్రశ్నించిన్ ఎక్సైజ్ సిట్ అధికారులు గురువారం సినీ నటి మొమైత్‌ఖాన్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె గురువారం సిట్ విచారణకు హాజరుకానుందని తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు ఆమె విచారణకు హాజరుకానున్నారు. ఇందుకోసం ఆమె పుణె నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. హైదరాబాద్‌లోని