నారా లోకేష్‌ వ్యాఖ్యలు బాధాకరం.. | Nara lokesh Follows his dather chandrababu's way, says ysrcp leader pardhasarathi | Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌ వ్యాఖ్యలు బాధాకరం..

Published Sat, Jul 15 2017 3:24 PM | Last Updated on Wed, Mar 20 2024 3:21 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నిజం చెప్పడం అలవాటు లేదని, ఆయన బాటలోనే తనయుడు లోకేష్‌ కూడా నడుస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement