కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్థులపై వేధింపుల పరంపర కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. మున్సిపల్‌శాఖ> మంత్రి నారాయణకు తిరుపతి రూరల్, శ్రీనివాస మంగాపురం సమీపంలో ‘నారాయణ ఒలంపియాడ్ స్కూల్’ ఉంది. ఈ స్కూల్లో అనంతపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ కృష్ణ కొడుకు సాయిచరణ్ నాయక్ (16) పదవ తరగతి చదువుతున్నాడు.