ఆకట్టుకున్న‘ప్రళయ్‌ సహాయ్‌’ | NDRF Airforce and Navy Mock Drill in the Name of Pralay Sahay in Hyderabad | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 23 2017 12:39 PM | Last Updated on Thu, Mar 21 2024 8:49 PM

భార‌తీయ రక్షణ దళం ద‌క్షిణ‌ క‌మాండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రళయ్ స‌హాయ్‌ కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. శనివారం ఉద‌యం 9 నుంచి 11:30 గంట‌ల వ‌ర‌కు జరిగిన ఈ కార్యక్రమానికి హుస్సేన్‌సాగర్‌ వేదికైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement