'మా' అసోసియేషన్ పిలుపునిచ్చినా..! | No film stars in say no to drugs campaign | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 30 2017 11:24 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన 'సే నో టు డ్రగ్స్' కార్యక్రమానికి ఇండస్ట్రీ పెద్దలెవరూ హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్, జీవితలతో మా అసోసియేషన్ లో యాక్టివ్ గా ఉండే ఒకరిద్దరు తప్ప ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీ ఎవరూ పాల్గొనలేదు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement