ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. విజయవాడలో మెట్రోరైలు నిర్మాణం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సాయం చేయలేమని మున్సిపల్ శాఖకు కేంద్రం సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మెట్రోరైలు ప్రాజెక్టు చేపట్టాలంటే విజయవాడలో 20 లక్షల జనాభా కూడా లేదని, ఆర్థిక మనుగడ సాధించలేదని పేర్కొంది.
Published Wed, Aug 26 2015 7:21 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement