మెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థ... అశ్లీలానికి కేరాఫ్ అడ్రస్ ప్లేబాయ్ గ్రూప్ హైదరాబాద్‌లో అడుగుపెడుతోంది. ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్న పబ్‌ను శుక్రవారం నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్లేబాయ్ గ్రూప్ వాస్తవానికి 2012లోనే దేశంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నించింది. గోవాతో పాటు ఢిల్లీ, ముంబైలలో క్లబ్బులు, పబ్‌ల ఏర్పాటుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలోనే అశ్లీలానికి తావు లేకుండా వీటిని నిర్వహిస్తామంటూ హామీ ఇచ్చినా అనుమతి లభించలేదు.
Published Fri, Aug 8 2014 9:11 PM | Last Updated on Thu, Mar 21 2024 5:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement