'ఆ వీడియో దృశ్యాలను మరోసారి చూపించాలి' | once-again-the-video-clips-on-the-show-says-janareddy | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 9 2015 12:24 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

సభలో జాతీయ గీతం పాడుతున్నప్పుడు అందరూ గౌరవించాలని తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఏర్పడిన సంఘటనలపై స్పీకర్ చూపిన క్లిప్పింగ్స్ సరిగా లేవన్నారు. మరోసారి ఆ వీడియో దృశ్యాలను చూపించాలని జానారెడ్డి కోరారు. సభా సంప్రదాయాలను పాటించకపోవడం దురదృష్టకరమన్నారు. పోడియం వద్దకు దూసుకు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని జానారెడ్డి అభిప్రాయపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement