రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నా తాను వ్యతిరేకిస్తున్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. శాసనసభలో ఈ సాయంత్రం ఆయన ప్రసంగించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలుగు జాతికి మేలు జరుగుతుందన్నారు. పుట్టినప్పటి నుంచి తాను కాంగ్రెస్లోనే ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్, సోనియా గాంధీ వల్లే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. అయినా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల మేలు కోసమే విశాలాంధ్ర ఏర్పడిందని చెప్పారు.
Published Wed, Jan 22 2014 8:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement