స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ప్రవిలేజ్ కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ రాశారు. గత సెప్టెంబర్‌లో జరిగిన పరిణామాలపై నోటీసులు అందుకున్న సభ్యుల విచారణలో కమిటీ సభ్యులు కలగజేసుకొని మాట్లాడటం సరికాదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖలో పేర్కొన్నారు.