అక్కడ ఆడవాళ్లతో హంతక ముఠాలు | Philippines: Female assassins hired to kill drug dealers | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 27 2016 3:20 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

: ఫిలిప్పీన్స్ వీధులన్నీ ఇప్పుడు నిత్యం రక్తమోడుతున్నాయి. దేశంలోని ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ఏదో ఒక సంధులో ఓ శవం రక్తం మడుగులో పడి కనిపిస్తోంది. ‘మత్తు పదార్థాలు అమ్ముతున్నందుకు ఈ శిక్ష’ అన్న అక్షరాలు కలిగిన చిన్న అట్టముక్క శవం పక్కనే పడి ఉంటుంది. ఈ హత్యలు ప్రత్యక్షంగా చేస్తున్నదీ పోలీసులు కాదు. మహిళా హంతకులు. ఒక్కో హంతక ముఠాలో ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉంటారు. వారంతా ఆడవాళ్లే. వారి భర్తలో, పిల్లలో మత్తు పదార్థాలకు బానిసలయ్యారనే ఆగ్రహంతోనో, ఆక్రోశంతోనో వారీ హత్యలు చేయడం లేదు. కేవలం పోలీసులిచ్చే డబ్బులకు ఆశపడి ఈ హత్యలకు పాల్పడుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement