తల్లి ఆశీస్సులు తీసుకున్న మోదీ | PM Narendra Modi In Gujarat On His Birthday, Meets Mother | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 17 2016 10:26 AM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

దేశానికి ప్రధాని అయినా ....అమ్మకు మాత్రం ఆయన కొడుకే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఉదయం తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. మోడీ నేడు 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీనగర్లోని తల్లిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆమె కుమారుడికి మిఠాయి తినిపించారు. ప్రధాని ..తల్లితో కొద్దిసేపు ముచ్చటించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement