ప్రధాని నరేంద్ర మోదీ.. జయలలిత పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లిన మోదీ.. విమానాశ్రయం నుంచి జయలలిత పార్థివదేహం ఉంచిన రాజాజీ హాల్‌కు చేరుకున్నారు. జయలలిత పార్థివదేహం వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు.
Published Tue, Dec 6 2016 2:09 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement