మాదాపూర్ పత్రికా నగర్లోని ఓ అపార్ట్మెంట్పై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఇద్దరు యువతులు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందటంతో ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. పట్టుబడ్డవారిలో ఓ విదేశీ యువతి ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published Sat, Jul 25 2015 5:16 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement