అసలే పోలీసు.. ఆపై తాగి తందనాలు! | Police Officer Throw Money & Dance with Bar Girls | Sakshi
Sakshi News home page

Published Thu, May 4 2017 10:12 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

ఉత్తరప్రదేశ్‌లో ఒక పోలీసు తాగి తందనాలు ఆడుతూ వీడియోకు దొరికేశాడు. ఈ ఘటన శ్రావస్తి జిల్లాలో జరిగింది. అక్కడ ఏదో కార్యక్రమం సందర్భంగా అమ్మాయిల డాన్సు ఏర్పాటు చేశారు. అందులో బార్ గరల్స్‌తో ఆ పోలీసు డాన్సు చేస్తూ, వాళ్ల మీదకు నోట్లు విసురుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement