పోలీసు వృత్తి అంటేనే ఎంతో క్రమశిక్షణతో కూడుకున్నది. సమాజం గాడితప్పకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ పోలీసులే గాడితప్పారు. హోలీ ఆడుతూ మందుకొట్టారు. అది కూడా సాక్షాత్తూ పోలీసు స్టేషన్ లోపలే.
Published Thu, Mar 16 2017 2:19 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
Advertisement