రాష్ట్రపతి పాలనకు సిఫారసు! | President`s rule in Andhra Pradesh likely | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 21 2014 6:39 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

రాష్ట్రపతి పాలన దిశగా సాగుతోంది. రాజకీయ అనిశ్చితి నెలకొన్న దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా కేంద్రానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సిఫార్సు చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో గురువారం ఆయన కేంద్రానికి నివేదిక పంపారని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement