పుణె ఫీల్డింగ్: ముంబై బ్యాటింగ్ | pune won the toss and elected field first | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 7 2017 8:34 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement