రాయలసీమ బంద్‌ : నిలిచిన ఆర్టీసీ బస్సులు | Rayalaseema bandh, Left parties leaders arrested | Sakshi
Sakshi News home page

Published Wed, May 24 2017 9:26 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వామపక్ష పార్టీలు పిలుపుమేరకు బుధవారం రాయలసీమలో బంద్‌ కొనసాగుతోంది . నాలుగు జిల్లాల్లో ఆ పార్టీల కార్యకర్తలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు పలు ఆర్టీసీ డిపోల వద్ద ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురంలో ఆర్టీసీ బస్టాండు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. బస్సులపై ఏఐవైఎఫ్‌ కార్యకర్తలు రాళ్లు రువ్వగా వీరిని పోలీసులు అరెస్టు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement