ఆర్బీఐ ఇలా చేస్తోందట! | RBI changing rules like PM Modi changes clothes: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 20 2016 7:16 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన దాడిని ఎక్కుపెట్టారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రధాని పై వరుస విమర్శలు కురిపిస్తున్న రాహుల్ మంగళవారం ట్విట్టర్ అందుకున్నారు. అయితే ఈ సారి మోదీ, ఆర్ బీఐకి చర్యలపై తన ట్వీట్టర్ లోవిమర్శలు గుప్పించారు. అటు మోదీపై, ఇటు ఆర్బీఐపై విసుర్లు విసురుతూ ట్వీట్ చేశారు. ప్రధాని తన దుస్తులు మార్చినట్టుగా ఆర్‌బీఐ ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలు మార్చుతోందన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement