డిమానిటైజేషన్ తర్వాత నగదు విత్ డ్రా పరిమితులతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు శుభవార్త. త్వరలోనే విత్ డ్రా పరిమితిని పెంచేందుకు కేంద్రం యోచిస్తోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత విధించిన నగదు విత్ డ్రా పరిమితులను పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.