సాధారణంగా తమ కస్టడీలోకి తీసుకున్న నిందితుల్ని పోలీసులు ప్రశ్నిస్తారు. ఇది రొటీన్‌గా జరిగే వ్యవహారమే. అయితే నగరంలో వేల మంది యువతులకు వల వేసి, వందల మందిని వంచించిన మహా మాయగాడు మధు విషయంలో భిన్నంగా ఉంది. నిందితుడే పోలీసు అధికారులకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు