శ్రీశైలం జలాశయంలో వరద నీరు క్రమంగా పెరుగుతుంది. బుధవారం ఆ జలశయంలో నీటి మట్టం 828 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 1,56,448 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 4668 క్యూసెక్కులు. అలాగే ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదవరి నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మూడవ ప్రమాదకర హెచ్చరికను జారీ చేశారు.