రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ. 50 లక్షల విలువైన వెయ్యి రూపాయల నోట్లు కలిగి ఉన్న వ్యక్తిని కస్టమ్స్, జీఆర్‌పీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Published Sat, Nov 26 2016 6:35 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement