ఎమ్మెల్యేలకు శశికళ ఉద్వేగభరిత విజ్ఞప్తి! | sasikala addresss at Golden Bay Resort | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 11 2017 6:08 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పన్నీర్‌ సెల్వం వర్గం. ఒక్కొక్కరుగా జారుకుంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు. మరోవైపు సహకరించిన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్‌. అయినా తన మాట నెగ్గించుకోవాలన్న పంతం. తాను ముఖ్యమంత్రి అయి తీరాలన్న పట్టుదల.. ఈ పరిణామాల అన్నింటి నడుమ చిన్నమ్మ శశికళ శనివారం గోల్డెన్‌ బే రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. వారితో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెల్యేలను నిర్బంధించి తనవైపు తిప్పుకుంటానన్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. ఎమ్మెల్యేల నిర్బంధం ఆరోపణలు అవాస్తవనమి పేర్కొన్నారు. ఈ రిసార్ట్‌లో తనకు మద్దతుగా ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాన్ని శశికళ నడుపుతున్న సంగతి తెలిసిందే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement