కాన్సాస్‌ కాల్పులపై సత్య నాదెళ్ల స్పందన | Satya Nadella comment on Kansas shooting | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2017 2:15 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

తెలుగు ఇంజినీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కాన్సాస్‌ కాల్పులపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితులైన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అండగా ఉంటానని ట్విట్టర్‌లో తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement