కాల్‌మనీ నిందితుడు సత్యానందంకు బెయిల్ | Satyanandam Gets Anticipatory Bail in Callmoney Sex Rocket Case | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 30 2015 6:43 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

రాష్ట్రవ్యాప్తంగా రేకెత్తించిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ నిందితుడు, విద్యుత్ శాఖ డిఇ సత్యానందంకు ముందస్తు బెయిల్ లభించింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని షరతు విధిస్తూ ఆయనకు హైకోర్టు మంగళవారం బెయిల్ ఇచ్చింది. ఈ కేసు వ్యవహారం వెలుగులోకి రాగానే సత్యానందం పరారీలో ఉన్న విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement