ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ స్కూల్లో కిడ్నాప్ కలకలం రేపింది. 13 ఏళ్ల బాలుడిని దుండగులు కిడ్నాప్ చేసి ఏకంగా రూ.రెండు కోట్లు డిమాండ్ చేశారు. అయితే, ఆ విద్యార్థిని స్కూల్లోనే కిడ్నాపర్లు బంధించడం గమనార్హం.
Published Wed, Dec 2 2015 6:51 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement