భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం | Siege of Heavily explosives | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 28 2015 4:29 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఓ వాహనంలో భారీగా పేలుడు పదార్థాలను కనుగొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement