చిన్నారి మృతి: ఆస్పత్రి వద్ద ఆందోళన | six months baby died by negligence of doctors, parents alleges | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 31 2015 9:18 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలోని ఓ ఆస్పత్రిలో న్యుమోనియాతో ఆరు నెలల పసికందు చనిపోయాడు. అయితే, వైద్యుని నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి మృతి చెందాడంటూ బంధువులు ఆందోళన చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement