ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదుల కాల్పులు | soldiers died In Army Convoy Attacked By Terrorists | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 18 2016 7:37 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాంపోర్ లోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. పుల్వామా జిల్లాలోని కద్లబాల్ ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జవాన్లు ఎదరుకాల్పులు ప్రారంభించగానే కాన్వాయ్ పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు.

Advertisement
 
Advertisement
 
Advertisement