వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబుల్లో మార్పుచేర్పులు చోటు చేసుకోనున్నాయా..? 60 వస్తువులపై పన్నులు తగ్గించబోతున్నారా? చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు వస్త్ర పరిశ్రమకు కూడా ఊరట కల్పించే దిశగా కేంద్రం యోచిస్తోందా..? తాజా పరిణామాలు గమనిస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది.