'అదితి' కోసం ప్రత్యేక బృందాలు | special teams for athithi says narayana | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 25 2015 3:22 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

ట్యూషన్‌కు వెళ్లొస్తూ ఆరేళ్ల చిన్నారి అదితి ప్రమాదవశాత్తు గెడ్డలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి నారాయణ విచారణకు ఆదేశించారు. గల్లంతైన అదితి కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement