శశికళకు భారీ ఊరట! | supreme court not deliver verdict in sasikala da case this week | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 10 2017 7:38 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

తమిళ సీఎం పీఠం ఆశిస్తూ.. ఏ క్షణంలో ఏం జరుగుతుంతో అర్థం కాక సతమతం అవుతున్న చిన్నమ్మ శశికళకు అనుకోకుండా భారీ ఊరట లభించింది. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నెం.2గా ఉన్న శశికళ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మరికొంత ఆలస్యం అవుతోంది. వాస్తవానికి ఈ వారంలోనే తీర్పు వస్తుందని భావించినా, ఇప్పుడు మాత్రం అది మరికొంత ఆలస్యం కాక తప్పదని చెబుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement