గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ అనుసరిస్తున్న వైఖరిపై ఆ పార్టీ ముఖ్యనేతలు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారలో లేదో చెప్పాలంటూ దానం నాగేందర్కి సదరు నేతలు అల్టిమేటం జారీ చేయనునట్లు సమాచారం. అందులోభాగంగా గురువారం గాంధీభవన్లో టీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఆ భేటీలో దానం తీరుపై నేతలు చర్చించనున్నారు. త
Published Wed, Dec 2 2015 3:15 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement