జనవరి నాటికి తెలంగాణ:ఏఐసిసి వర్గాలు | Telangana state to be declared tomorrow? | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 29 2013 8:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

రాష్ట్రాన్ని రెండుగా చీల్చడం ఖాయం అని తేలిపోయింది. ఏ విధంగా చీలుస్తారన్నది రేపు జరిగే యూపీఏ, సీడబ్ల్యూసీ సమావేశాలలో ఖరారు చేస్తారు. వచ్చే జనవరి నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ పూర్తి అవుతుందని ఏఐసిసి వర్గాలు తెలిపాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలపనుందని కూడా ఆ వర్గాల సమాచారం.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement