సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలుసుకున్నారు.
Published Mon, Mar 20 2017 7:28 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement