సర్కస్‌లో మాస్టర్‌పై సింహం దాడి | Terriyfying video: Lion attacks keeper during circus routine in France | Sakshi
Sakshi News home page

Published Tue, May 9 2017 4:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

సర్కస్‌ ఈవెంట్లలో భాగంగా సింహంతో సర్కస్ చేయిస్తున్న రింగ్‌ మాస్టర్‌పై సింహం దాడి చేసింది. ఈ ఘటన ఫ్రాన్స్‌లోని డౌల్లెన్స్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించన వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్‌ అయింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement