చంద్రబాబు చూపిన ఆశతోనే..! | thats-why-revanth-reddy-did-such-thing | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 15 2015 11:30 AM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

తెలంగాణ టీడీపీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తానన్న పార్టీ అధినేత చంద్రబాబు హామీ మేరకే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్‌రెడ్డి బేరసారాలు జరిపారా..!? పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో పాటు ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న ఉద్దేశంతోనే ఈ కొనుగోళ్లకు దిగారా..? ఈ ప్రశ్నలకు తెలంగాణ టీడీపీ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement